ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపి సీఎం కామెంట్ పై స్పందించిన రామ్ గోపాల్ వర్మ

cinema |  Suryaa Desk  | Published : Wed, Oct 18, 2017, 12:34 PM



లక్ష్మి’స్ ఎన్టీఆర్,పై సీఎం చంద్రబాబు నాయుడు గారి కామెంట్ల పై నా కామెంట్లు : లక్ష్మి’స్ ఎన్టీఆర్ లో నిజాలను వక్రీకరిస్తే ప్రజలు హర్షించరు అన్న చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారి మాటలు ముమ్మాటికీ నిజం ..అందుకనే నేను నిజంగా జరిగిన నిజాలనే ఏ మాత్రం వక్రీకరించకుండా తియ్యబోతున్నాను.CBN గారన్నట్టు NTR జీవితం తెరిచిన పుస్తకమే..కాని లక్ష్మి’స్ ఎన్టీఆర్ లో నేను ఆ పుస్తకం లోని చిరిగిపోయిన లేదా చింపబడ్డ చాలా పేజీలని తిరిగి అతికించబోతున్నాను.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com