ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు టీవీలో ప్ర‌సారం కానున్న సినిమాలు ఇవే

cinema |  Suryaa Desk  | Published : Tue, Dec 12, 2023, 04:30 PM



మంగ‌ళ‌వారం (12.12.2023) అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 40 సినిమాలు టీవీలో ప్ర‌సారం కానున్నాయి. అయితే ర‌జ‌నీకాంత్ జ‌న్మ‌దినం నేప‌థ్యంలో అన్ని ఛాన‌ళ్ల‌లో 10, 12 సినిమాల వ‌ర‌కు ఆయ‌న‌వే టెలికాస్ట్ కానున్నాయి. ఏ ఛాన‌ల్‌లో ఏ చిత్రాలు వస్తున్నాయో, ఎప్పుడు వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి. 


 


జెమిని టీవీలో


ఉద‌యం 8.30గంట‌లకు ర‌జ‌నీకాంత్‌, న‌య‌న‌తార‌,నివేథా నటించిన ద‌ర్బార్‌


మ‌ధ్యాహ్నం 3.00 గంట‌ల‌కు నాగార్జున‌, ర‌మ్య‌కృష్ణ‌, ఆమ‌ని న‌టించిన ఘ‌రానా బుల్లోడు


 


జెమిని లైఫ్ ఛానల్లో


ఉద‌యం 11 గంట‌లకు శివాజీ, లైలా న‌టించిన మిస్ట‌ర్ అండ్ మిస్సెస్ శైల‌జా కృష్ణ‌మూర్తి


 


జెమిని మూవీస్‌ 


ఉద‌యం 7గంట‌లకు కృష్ణ‌, వ‌డ్డే న‌వీన్‌, ప్రేమ‌ నటించిన అయోద్య‌


ఉద‌యం 10 గంట‌లకు సున‌య‌న‌, యోగిబాబు నటించిన ట్రిప్‌


మ‌ధ్యాహ్నం 1 గంటకు ర‌వితేజ‌,అల్ల‌రి న‌రేశ్ నటించిన శంభో శివ శంభో


సాయంత్రం 4 గంట‌లకు విక్ర‌మ్ ప్ర‌భు, ల‌క్ష్మీ మీన‌న్‌ న‌టించిన గ‌జ‌రాజు


రాత్రి 7 గంట‌ల‌కు చియాన్ విక్ర‌మ్‌,స‌దా నటించిన అప‌ర‌చితుడు


రాత్రి 10 గంట‌లకు త్రిష నటించిన నాయ‌కి


 


జీ తెలుగు 


ఉద‌యం 9 గంట‌లకు ప్ర‌దీప్ మాచిరాజు, అమృత న‌టించిన‌ 30 రోజుల్లో ప్రేమించుకోవ‌డం ఎలా


 


జీ సినిమాలు 


ఉద‌యం 7 గంట‌లకు రజ‌నీకాంత్,జ‌గ‌ప‌తిబాబు నటించిన క‌థానాయ‌కుడు


ఉద‌యం 9.00 గంట‌లకు నాగ‌చైత‌న్య‌, అను ఇమ్మాన్యుయేల్‌ నటించిన శైల‌జారెడ్డి అల్లుడు


మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు పంజా వైష్ణ‌వ్‌ తేజ్‌, కేతిక‌శ‌ర్మ‌ నటించిన రంగ‌రంగ వైభవంగా


మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు వెంక‌టేశ్‌, న‌య‌న‌తార‌ నటించిన బాబు బంగారం


సాయంత్రం 6 గంట‌లకు ర‌జ‌నీకాంత్‌, సుమ‌న్‌, శ్రీయ‌ నటించిన శివాజీ


రాత్రి 9 గంట‌ల‌కు రామ్ పోతినేని, రాశిక‌న్నా నటించిన హైప‌ర్‌


 


ఈ టీవీ 


ఉద‌యం 9 గంట‌లకు జేడీ చ‌క్ర‌వ‌ర్తి, సంగీత‌ నటించిన న‌వ్వుతూ బ‌త‌కాలిరా


ఈ టీవీ ప్ల‌స్‌ 


మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు వినీత్‌, ర‌వితేజ‌, మీనా న‌టించిన అమ్మాయి కోసం


మ‌ధ్యాహ్నం 10 గంట‌లకు రాజ‌శేఖ‌ర్‌, సౌంద‌ర్య‌ న‌టించిన మా ఆయ‌న బంగారం


 


ఈ టీవీ సినిమా 


ఉద‌యం 7గంట‌లకు కృష్ణం రాజు, శ్రీదేవి నటించిన పులిబిడ్డ‌


ఉద‌యం 10గంట‌ల‌కు జయప్రద, రజినీ కాంత్, కమల్ హాసన్ నటించిన అంతులేని క‌థ‌


మ‌ధ్యాహ్నం 1 గంటకు నూతన్ ప్రసాద్, రాజేంద్ర ప్రసాద్, నగేష్ నటించిన కారు దిద్దిన కాపురం


సాయంత్రం 4 గంట‌లకు జగ‌ప‌తిబాబు,ఆమ‌ని,రంజిత‌ నటించిన మావిచిగురు


రాత్రి 7 గంట‌ల‌కు శోభన్ బాబు , శారద , కృష్ణ కుమారి న‌టించిన మాన‌వుడు దాన‌వుడు


 


మా టీవీ 


ఉద‌యం 8 గంట‌లకు ర‌జ‌నీకాంత్, జ్యోతిక న‌టించిన‌ చంద్ర‌ముఖి


 


మా గోల్డ్‌ 


ఉద‌యం 6.30 గంట‌లకు నాగ‌శౌర్య‌, రాశిఖ‌న్నా నటించిన ఊహ‌లు గుస‌గుస‌లాడే


ఉద‌యం 8 గంట‌లకు ధ‌నుష్‌ న‌టించిన మార‌న్


ఉద‌యం 11గంట‌లకు ర‌జ‌నీకాంత్‌ నటించిన కాలా


మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు సూర్య‌ నటించిన ఘ‌టికుడు


సాయంత్రం 5 గంట‌లకు మ‌హేశ్‌బాబు, త్రిష‌ నటించిన అత‌డు


రాత్రి 8 గంట‌లకు ప్రో కబడ్డీ లైవ్ టెలీకాస్ట్


రాత్రి 10.55 గంట‌లకు న‌టించిన నాగార్జున‌,అనుష్క న‌టించిన‌ మాస్‌


 


స్టార్ మా మూవీస్‌ 


ఉద‌యం 7 గంట‌లకు రాజేంద్ర ప్ర‌సాద్‌, సోహైల్‌ నటించిన ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు


ఉద‌యం 9 గంట‌లకు ర‌జ‌నీకాంత్‌ నటించిన క‌బాలి


మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు వ‌రుణ్‌తేజ్‌ నటించిన గ‌ద్ద‌లకొండ గ‌ణేశ్‌


మధ్యాహ్నం 3 గంట‌లకు కార్తికేయ‌ నటించిన 90 ఎమ్ఎల్‌


సాయంత్రం 6 గంట‌లకు వ‌రుణ్ తేజ్‌,సాయిప‌ల్ల‌వి నటించిన ఫిధా


రాత్రి 9 గంట‌లకు విష్ణు వివాల్‌, ఐశ్వ‌ర్య‌ల‌క్ష్మి న‌టించిన మ‌ట్టీకుస్తీ






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com