ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీ నుండి 'మోత మోగిపోద్ది' సాంగ్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 25, 2024, 08:49 PM



విశ్వక్ సేన్ హీరోగా నటించిన సినిమా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'. ఈ సినిమాకి కృష్ణ చైతన్య దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది. తాజాగా ఈ సినిమా నుండి 'మోత మోగిపోద్ది' స్పెషల్ పాటని రిలీజ్ చేసారు. ఈ స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్ బిగ్ బాస్ బ్యూటీ అయేషా ఖాన్ నటించింది. ఈ సినిమా వేసవి కానుకగా మే 17న థియేటర్లలో రిలీజ్ కానుంది. 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com