ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ట్రూ లవర్' డిజిటల్ ఎంట్రీ అప్పుడేనా?

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 26, 2024, 03:24 PM



ప్రభురామ్ వ్యాస్ దర్శకత్వంలో గుడ్ నైట్ ఫేమ్ మణికందన్ నటించిన 'ట్రూ లవర్' సినిమా ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంటుంది. ఈ సినిమా OTT హక్కులను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. తాజగా ఇప్పుడు ఈ సినిమా మార్చి 27, 2024న స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.


మ్యాడ్ ఫేమ్ శ్రీ గౌరీ ప్రియ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రంలో శరవణన్, గీతా కైలాసం, హరీష్ కుమార్, నిఖిలా శంకర్, రిని కీలక పాత్రలు పోషిస్తున్నారు. సీన్ రోల్డాన్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చారు. నజెరత్ పసిలియన్, మగేష్ రాజ్ పసిలియన్, యువరాజ్ గణేశన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com