ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ గురు'

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 27, 2024, 04:01 PM



వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వంలో విజయ్ ఆంటోనీ ఒక చిత్రానికి ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ రోమియో అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ చిత్రం తెలుగు వెర్షన్ లవ్ గురు అనే టైటిల్ తో విడుదల కానుంది.


ఈ సినిమాని ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేస్తున్నారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమా ఏప్రిల్ 11న విడుదల కానున్నట్లు సమాచారం.

ఈ సినిమాలో మృణాళిని రవి కథానాయికగా నటిస్తోంది. మీరా విజయ్ ఆంటోనితో కలిసి విజయ్ ఆంటోని తన బ్యానర్ విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్‌పై ఈ సినిమాని నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com