ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'అఖండ 2' గురించిన లేటెస్ట్ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 27, 2024, 04:47 PM



బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన హ్యాట్రిక్ మూవీ 'అఖండ' సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమా OTTలో కూడా సెన్సషనల్ రికార్డ్స్ ని సృష్టించింది. ఈ యాక్షన్ డ్రామా యొక్క సీక్వెల్ "అఖండ 2" ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం.


ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. రామ్ ఆచంట మరియు గోపి ఆచంట ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై నిర్మించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ 2024లో ప్రారంభమవుతుంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. ఈ సినిమాకి థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com