ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు విడుదల కానున్న మనమే నుండి 'ఇక నా మాటే' సాంగ్

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 27, 2024, 06:49 PM



శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టాలీవుడ్ నటుడు శర్వానంద్ ఒక కొత్త ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'మనమే' అనే టైటిల్ ని ఖరారు చేసారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమాలోని ఫస్ట్ సింగల్ ని ఇక నా మాటే అనే టైటిల్ తో మార్చి 28న విడుదల చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో శర్వా కి జోడిగా కృతి శెట్టి నటిస్తుంది. ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com