ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'టిల్లు స్క్వేర్' మూవీ ట్రైలర్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 27, 2024, 10:45 PM



సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన సినిమా 'టిల్లు స్క్వేర్'. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయినిగా నటించింది. ఈ సినిమాకి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని చిత్రబృందం విడుదల చేసింది. ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com