ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 29, 2024, 02:24 PM



సూర్య హీరోగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. 'సూర్య 44' పేరుతో రాబోతున్న ఈ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చింది. ఈ మేరకు మేకర్స్ మూవీకి సంబంధించి మ‌రిన్ని వివరాలను త్వ‌ర‌లోనే వెల్లడిస్తామని తెలిపారు. అంతేకాకుండా స్పెషల్ పోస్టర్ షేర్ చేశారు. ఇక, ఈ మూవీని సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నిర్మించ‌నుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com