ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఆ ఒక్కటి అడక్కు' టీమ్ తో సుమ స్పెషల్ ఇంటర్వ్యూ అవుట్

cinema |  Suryaa Desk  | Published : Thu, Apr 18, 2024, 03:44 PM



మల్లి అంకం దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'ఆ ఒక్కటి అడక్కు' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా మే 3న విడుదల కానుంది.


తాజాగా మూవీ టీమ్ ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా సుమతో ఒక ఇంటర్వ్యూ ని చేసారు. ఈ పూర్తి ఇంటర్వ్యూ ని మూవీ మేకర్స్ విడుదల చేసారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది.


ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా నరేష్ కి జోడిగా నటిస్తుంది. ఈ సినిమాలో అరియానా మరియు హర్ష చెముడు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్‌కి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. చిలక ప్రొడక్షన్స్ పై రాజీవ్ చిలక ఈ సినిమాని నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com