ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరల్డ్ వైడ్ గా 150 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యిన 'ది గోట్ లైఫ్'

cinema |  Suryaa Desk  | Published : Mon, Apr 22, 2024, 08:30 PM



బ్లెస్సీ రచన మరియు దర్శకత్వంలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన 'ఆడుజీవితం' సినిమా మార్చి 28, 2024న విడుదల అయ్యింది. ఈ సినిమా ఇతర భాషల్లో “ది గోట్ లైఫ్” పేరుతో విడుదల అయ్యింది. ఈ సర్వైవల్ డ్రామా ఒరిజినల్ వెర్షన్ విమర్శకులు మరియు ప్రేక్షకుల నుండి సానుకూల ప్రశంసలను అందుకుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 150 కోట్లకి పై వసూళ్లు  చేసినట్లు సమచారం. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు.

ఆడుజీవితం సినిమా ఒక వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందించబడింది. ఈ చిత్రంలో అమల పాల్ కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రంలో జిమ్మీ జీన్ లూయిస్, అమలా పాల్, రిక్ అబీ మరియు ఇతరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని విజువల్ రొమాన్స్ ఇమేజ్ మేకర్స్, జెట్ మీడియా ప్రొడక్షన్ మరియు ఆల్టా గ్లోబల్ మీడియా సంయుక్తంగా నిర్మించాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com