ట్రెండింగ్
Epaper    English    தமிழ்

షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ'

cinema |  Suryaa Desk  | Published : Thu, Apr 25, 2024, 09:13 PM



పంజా వైష్ణవ్ తేజ్ మరియు శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటించిన 'ఆదికేశవ' చిత్రం నవంబర్ 24, 2023న గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ యాక్షన్-ప్యాక్డ్ ఎంటర్‌టైనర్‌కు శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఇటీవలే స్టార్ మాలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌ను ప్రదర్శించింది.


తాజగా ఇప్పుడు ఈ చిత్రం 5.00 టిఆర్పిని సాధించింది. ఈ సినిమాలో సదా, సుమన్, రాధిక శరత్‌కుమార్, అపర్ణా దాస్, సుధాకర్ మరియు ఇతరలు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com