ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో'

cinema |  Suryaa Desk  | Published : Thu, Apr 25, 2024, 09:23 PM



లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తలపతి విజయ్ నటించిన యాక్షన్ డ్రామా లియో బాక్స్ఆఫీస్ వద్ద అద్భుతమైన బ్లాక్ బస్టర్ గా నిలిచింది. లియోకు మిశ్రమ సమీక్షలు వచ్చినప్పటికీ, 2023లో టాప్ ఇండియన్ గ్రాసర్స్‌లో ఈ సినిమా ఇప్పటికీ చోటు దక్కించుకుంది. ఇటీవలే ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ జెమినీ టీవీలో వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ గా ప్రదర్శించబడింది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా తొలి టెలికాస్ట్‌లో 2.35 టిఆర్పీని నమోదు చేసినట్లు సమాచారం.

విజయ్ సరసన ఈ సినిమాలో త్రిష జోడిగా నటిస్తుంది. ఈ చిత్రంలో ప్రియా ఆనంద్, సంజయ్ దత్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్, యాక్షన్ కింగ్ అర్జున్, మాథ్యూ థామస్, మన్సూర్ అలీ ఖాన్ మరియు డ్యాన్స్ మాస్టర్ శాండీ కీలక పాత్రలలో నిపించనున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించనున్నారు. ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియో భారీ స్థాయిలో నిర్మించనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com