ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'కృష్ణమ్మ'

cinema |  Suryaa Desk  | Published : Fri, Apr 26, 2024, 06:56 PM



వివి గోపాలకృష్ణ దర్శకత్వంలో టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి కృష్ణమ్మ అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు.


తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా మే 10, 2024న విడుదల కానున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సొషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది.


ఈ యాక్షన్ క్రైమ్ డ్రామాలో సత్య దేవ్ సరసన జోడిగా అతిరా రాజి నటిస్తుంది. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్మాలపాటి ఈ సినిమాని నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com