మొన్నటి దాకా నున్నగా మొహం కనిపించటం మ్యాన్లీ నెస్ అన్న అభిప్రాయం వెనుక బడి పోయింది ఆనాటి గడ్డాల్ ఫ్యాషన్ మళ్ళీ వచ్చింది. ఏ ఫ్యాషన్ వచ్చినామొదట సినిమాలనుంచే మొదలయింట్టే ఇప్పుడు గడ్డాన్ని కూడా ప్రమోట్ చేస్తూ మ్యాన్లీ లుక్ అంటూ తెగ పెంచేస్తున్నారు గడ్డాలని.రానా లాంటి దిట్టమైన బాడీలేకాదు నితిన్, రామ్ పోతినేని లాంటి లవర్ బాయ్స్ కూడా గడ్డాలతో ప్రత్యక్స్యం అయ్యారు. ఇప్పుడు టాలీవుడ్ గడ్డం పెంచేసింది మరి. అయితేబ్ ఇప్పుడు మామూలు గడ్డానికి, మెగా గడ్డానికీ ఓ తేడా ఉంటది కదా... ఎంతైనా క్రేజ్ ఊన్న గడ్డాలు కాబట్టి ఆసక్తిగా చూసి మరీ అనుకరిస్తారు అభిమానులు.నిజానికి వరుణ్ కి గడ్డం పెంచటం అంటే పిచ్చి ఇష్టం గతం లోనూ ఒక యూరోపియన్ లుక్ వచ్చే గడ్డం గెటప్‌తో కనిపించాడు కూడా, అయితే రామ్ చరణ్ మాత్రం రంగ స్థలం మొదలైన దగ్గరినుంచే ఈ బియర్డ్ లుక్ లోకి వచ్చాడు. ఈ కొత్తలుక్ కూడా బాగానే ఉండటం తో బయటకూడా మెగా ఫ్యాన్స్ అప్పుడే తామూ ఆ స్టైల్ ని అనుకరించేయటం మొదలు పెట్టారు.