ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అదాయ్ మూవీ టీజర్ విడుదల

cinema |  Suryaa Desk  | Published : Tue, Jun 18, 2019, 05:20 PM



అమలాపాల్ తాజాగా నటించిన తమిళ మూవీ అదాయ్ – ది డ్రస్.. ఈ మూవీకి రత్నకుమార్ దర్శకుడు..క్రైం, సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ టీజర్ ను బాలీవుడ్ ప్రముఖ దర్శక , నిర్మాత కరణ్ జోహార్ విడుదల చేశాడు.. టీజర్ షాకింగ్ లా ఉంది.. ఈ మూవీకి నథింగ్ టు హైడ్ ట్యాగ్ లైన్.. ట్యాగ్ లైన్ కు తగ్గట్లుగానే అమలా కనిపించే షాక్ ఇచ్చింది..న్యూడిటితో అమె కనబరిచిన హవా భావాలు అద్భుతంగా ఉన్నాయి.. మీరూ ఈ టీజర్ ను చూడండి..






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com