తాజాగా ట్విట్టర్ లో బ్లూ కలర్ డ్రెస్‌లో యమ హాట్‌గా దర్శనమిచ్చింది ప్రగ్యా. గుండెల్లో గుచ్చే చూపులతో మత్తెక్కిస్తూ కనిపించిన ఈ భామ యూత్ లో వేడి పుట్టించింది. రెట్టింపు అందం, మత్తెక్కించే చూపులతో మాయ చేస్తున్న ఈమెపై నెటిజన్లు ఓ రేంజ్ లో కామెంట్లు పెడుతున్నారు. బ్యూటిఫుల్, ఫైర్, గార్జియస్ సెక్సీ అంటూ ప్రగ్యా జైస్వాల్ అందాల్ని తెగ పొగిడేస్తున్నారు. మొత్తానికి అమ్మడి వాలకం చూస్తుంటే ఇక సినిమాల్లో మరోసారి రాణించేందుకు సిద్ధంగా ఉందని తెలుస్తోంది.
Classy, sassy and a bit badassy! pic.twitter.com/7UPyo0A2Se
— Pragya Jaiswal (@ItsMePragya) July 14, 2019