ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మ్యూజిక్‌ ఫెస్టివల్ లో రెచ్చిపోయి డాన్సులేసిన రష్మికా

cinema |  Suryaa Desk  | Published : Sat, Jul 20, 2019, 01:00 PM



త్వ‌ర‌లో  'డియర్‌ కామ్రేడ్‌' నాలుగు భాషల్లో  విడుద‌ల కానున్న‌విష‌యం విదిత‌మే. ఈ చిత్ర  ప్రమోషన్స్‌ని మ్యూజిక్‌ ఫెస్టివల్‌ పేరుతో ప‌లు న‌గ‌రాల‌లో ఘనంగా నిర్వహిస్తున్నారు చిత్ర నిర్మాత‌లు  స్వయంగా విజయ్‌ దేవరకొండ, రష్మికా ఈ ఈవెంట్స్‌లో పాల్గొని ఫ్యాన్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తునే సినిమా గురించి ప్ర‌మోట్ చేసారు. ఈ మ‌ధ్య  హైద్రాబాద్‌లో జరిగిన మ్యూజిక్‌ ఫెస్టివల్ కి హాజ‌రైన క‌థానాయిక రష్మికా  స్టేజ్‌పై  డాన్సులు ఇరగదీసేసింది.  లైవ్‌ షోలో ఓ రేంజ్‌లో రష్మికా రెచ్చిపోయి డాన్సులేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ర‌ష్మికా కమిట్‌మెంట్‌కి హ్యాట్సాఫ్‌ అనాల్సిందే,  ఏదో సరదాగా డాన్స్‌ హమ్‌ చేసినట్లుగా కాకుండా, ప్రొఫిషనల్‌ డాన్సర్‌లా పర్‌ఫామ్‌ చేసింది. ఇంతవరకూ రష్మికాలోని డాన్స్‌ టాలెంట్‌ని ఈ స్థాయిలో చూడలేదంటూ ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి.  


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com