ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నా ఆరోగ్యం బాగానే ఉంది : కోట

cinema |  Suryaa Desk  | Published : Sat, Nov 11, 2017, 11:46 AM



నేను కూడా మనిషినే. నాకు జ్వరాలు, జలుబు వస్తాయి. 74ఏళ్ల వయసు నాకు. ఏదో చిన్నదానికి ఊరికే ఏదో ఒకటి రాసేయడం బాగాలేదు. నా గురించి రాసి నా బంధువుల్ని, శ్రేయాభిలాషుల్ని కంగారుపెడుతున్నారు. ఆ అర్హత మీకు లేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com