ట్రెండింగ్
Epaper    English    தமிழ்

`గ‌రుడ‌వేగ‌` సినిమా అద్భుతంగా ఉంది : మ‌హేష్‌బాబు

cinema |  Suryaa Desk  | Published : Sat, Nov 11, 2017, 01:12 PM



సీనియర్ హీరో రాజ‌శేఖ‌ర్ న‌టించిన `గ‌రుడ‌వేగ‌` సినిమాకు సామాన్యుల నుంచే కాకుండా సెల‌బ్రిటీల‌ నుంచి కూడా ప్రశంస‌లు ల‌భిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాను మెచ్చుకున్న‌ విష‌యం తెలిసిందే. తాజాగా సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు కూడా ఈ సినిమా గురించి ట్విట‌ర్ ద్వారా స్పందించారు.`చాలా గొప్ప స్క్రిప్టు. న‌టులంద‌రూ అద్భుతంగా న‌టించారు. స్క్రీన్‌ప్లే చాలా బాగుంది. `గ‌రుడ‌వేగ‌` సినిమా అద్భుతంగా ఉంది. టీమ్ అంతా చాలా క‌ష్ట‌పడి ప‌నిచేశారు. రాజ‌శేఖ‌ర్‌కు, ప్ర‌వీణ్ స‌త్తారుకు హ్యాట్సాప్‌` అని మ‌హేష్ ట్వీట్ చేశారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com