ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శివాని ని కూడా హీరోయిన్ గా..

cinema |  Suryaa Desk  | Published : Sat, Nov 11, 2017, 03:25 PM



ప్రముఖ నటుడు రాజశేఖర్‌ పెద్ద కుమార్తె శివాని హీరోయిన్ అవతారం ఎత్తనున్నారు. తమిళ చిత్ర రంగానికి శివాని పరిచయం కానున్నారు. రాజశేఖర్‌, జీవిత దంపతులు తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో పలు చిత్రాల్లోనూ నటించి గుర్తింపు తెచ్చుకున్నారు.కొంతకాలంగా కాస్త వెనుకబడ్దట్టే కనిపించిన రాజశేఖర్ గరుడ వేగ హిట్ తో ఇప్పుడు ఆనందం లో ఉన్నాడు.. ఇదే సమయం లో తన సినీరంగ ప్రవేశం పై మళ్ళీ ఒకసారి మట్లాడింది రాజశేఖర్ కుమార్తె శివాని .కొన్ని నెలలకిందటే తమిళంలో రూపొందే "కుమ్కి 2" చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేయనుందన్న వార్తలు వచ్చాయి. శివానీతో చిత్ర నిర్మాతలు చర్చలు జరుపుతున్నారు. దాదాపు అగ్రిమెంట్‌పై సంతకం చేసే పని కూడా పూర్తి కావొచ్చిందనీ. స్క్రీన్ టెస్ట్‌గా కూడా చేసినట్టు చెప్పారు కానీ తర్వాత మాత్రం ఈ వార్తలు వార్తలుగానే ఉండి పోయాయి.ఇప్పుడు గరుడవేగ హిట్ తో ఫామ్‌లోకి వచ్చిన రాజశేఖర్ ఈ సమయం లోనే శివాని ని కూడా హీరోయిన్ గా లాంచ్ చెయ్యాలని అనుకుంటున్నాడట.. విజయోత్సవసభలోనే ఈ సినిమా హిట్ పై ఉద్వేగంగా "ఏ మూహుర్తాన ప్ర‌వీణ్ స‌త్తారు ఈ క‌థ చెప్పాడో గానీ...సినిమా స‌క్సెస్ క‌థే కార‌ణ‌మైంది. నా కెరీర్ లో పెద్ద హిట్ చిత్ర‌మిది. 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com