ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దాని గురించి అడగొద్దు!

cinema |  Suryaa Desk  | Published : Tue, Nov 14, 2017, 10:13 AM



తను ప్రధాన పాత్ర పోషించిన ‘పద్మావతి’ చిత్రంపై జరుగుతున్న రాద్ధాంతం, చెలరేగిన వివాదం గురించి అడగొద్దనీ, దాని గురించి తనేమీ మాట్లాడనని నటి దీపిక పడుకొనె స్పష్టం చేశారు. ఆదివారం రాత్రి ముంబైలో జరిగిన ఓ ఫ్యాషన్‌ షో నైట్‌కు ఆమె హాజరయ్యారు. ‘సినిమా పోస్టర్లు, సాంగ్స్‌, ట్రైలర్‌ చూసిన వారంతా అద్భుతం అని ప్రశంసిస్తుండటం చాలా ఆనందంగా ఉంది. ఆ చిత్రం ఓ అద్భుతమైన జర్నీ. అందరితో పాటు ఎప్పుడెప్పుడు ఆ సినిమా చూసేస్తామా అని రోజులు లెక్కపెడుతున్నాను’ అని చెప్పింది దీపిక.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com