ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈషా యోగా ఫోజ్ అదరహో

cinema |  Suryaa Desk  | Published : Wed, Aug 21, 2019, 01:42 PM



బాలీవుడ్ నటి ఈషా గుప్తా యోగాసనాన్ని వేసిన పిక్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో ఈషా బ్లాక్ కలర్ డ్రెస్ లో తళుక్కుమంది. కాళ్లు రెండు సమాంతరంగా చాపి తన ఫిట్ నెస్ ని మరోసారి నిరూపించుకుంది ఈ బ్యూటీ. చక్కటి స్మైల్ కూడా ఇచ్చింది ఈ హాట్ భామ.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com