ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మెగాస్టార్ జన్మదిన వేడుకులకు ముఖ్య అతిధిగా పవన్

cinema |  Suryaa Desk  | Published : Wed, Aug 21, 2019, 05:01 PM



రేపు మెగాస్టార్ చిరజీవి పుట్టినరోజు సందర్భంగా అయన జన్మదిన వేడుకులను భారీగా నిర్వహించేందుకు మెగా అభిమానులు ప్లాన్ చేస్తున్నారు . ఈ వేడుకలను శిల్పాకలవేదికలో సెలబ్రేట్ చేయనున్నారు . అయితే గతంలో చిరు పుట్టినరోజు వేడుకలకి రావడం తగ్గించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సారి ముఖ్య అతిధిగా రానున్నారు. ఈ విషయాన్ని చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షుడు స్వామి నాయిడు తెలిపారు ... ఈ వేడుకకి పవన్ కళ్యాణ్ తో పాటు మెగా హీరోలు కూడా రానున్నారు .  





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com