ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బరువు తగ్గడానికి వెజిటేరియన్ ఆహారం :ప్రభాస్

cinema |  Suryaa Desk  | Published : Wed, Aug 21, 2019, 08:33 PM



చిత్రం ‘సాహో’. సుజిత్ దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఆగస్ట్ 30న సినిమా విడుదలవుతుంది. ఈ సినిమాకు ముందు ప్రభాస్ ‘బాహుబలి’ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్ పాపులారిటీని సంపాదించుకున్నారు. అందులో బాహుబలి పాత్ర కోసం బరువు పెరిగి లావుగా కనపడిన ప్రభాస్.. ‘సాహో’లో యాక్షన్ సీక్వెన్స్ చేయాలంటే కాస్త సన్నబడాలని యూనిట్ సూచించడంతో.. బరువు తగ్గడానికి ప్రభాస్ పూర్తిగా వెజిటేరియన్ ఆహారాన్ని ఐదు నెలల పాటు తీసుకున్నానని చెప్పుకొచ్చారు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com