గ్యాంగ్ లీడర్ చిత్రం తో టాలీవుడ్ లో అడుగుపెట్టిన గ్యాంగ్ లీడర్ ప్రియాంక అరుల్ మోహన్. చిత్రపరిశ్రమలో అభినయానికి, గ్లామర్‌కు చాన్స్ ఉంటుంది. ఇలాంటి చాన్స్‌నే అందుకుంది చెన్నయ్ చిన్నది ప్రియాంక అరుల్ మోహన్. నాని, విక్రమ్ కె కుమార్ కాంబినేషన్లో వచ్చిన కొత్త సినిమా 'గ్యాంగ్ లీడర్' తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్గా చేసిన ప్రియాంక అరుల్ మోహన్ ఆకర్షణీయమైన రూపంతో కుర్రాళ్ల మనుసును కొల్లగొడుతోంది. 'గ్యాంగ్ లీడర్' సినిమా తరువాత ఈ కన్నడ భామ.. అందం, అభినయంతో తెలుగు సినిమాల్లో బిజీ కావడం ఖాయమనే టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది.
Priyanka is luv......#PriyankaArulMohan#GangLeader #NanisGangLeader #nani pic.twitter.com/vnx7BD1Lvb
— always_Right(@5xEorKJsJZr1wPh) September 14, 2019