ఇటీవల ఇస్మార్ట్ శంకర్ అనే చిత్రాన్ని పూరీ టూరింగ్ టాకీస్, పూరీ కనెక్ట్స్ సంయుక్తంగా నిర్మించాయి. పూరీ టూరింగ్ టాకీస్ బాధ్యతలని పూరీనే చూసుకుంటుండగా, పూరీ కనెక్ట్స్ కి కో ఫౌండర్‌గా ఛార్మి ఉంది. ఇస్మార్ట్ శంకర్ చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఛార్మి, పూరీ ఒకరికొకరు కారులని బహుమతులుగా ఇచ్చుకున్నారు. ఛార్మికి పూరీ బీఎండబ్యూ 7 సిరీస్‌ను గిఫ్ట్ గా ఇవ్వగా.. పూరీ జగన్నాథ్‌కు రేంజ్ రోవర్ వోగ్‌ను ఛార్మీ బహుమతిగా ఇచ్చింది.