సినిమా షూటింగ్ కోసం అలియా లొకేషన్ కి కార్ లో వచ్చింది. అప్పటికే అక్కడ ఆమె కోసం వెయిట్ చేస్తున్న ఫోటోగ్రాఫర్స్ ఆమె కార్ లో నుండి బయటకు దిగగానే... ఆమెను ఫొటోస్ తీసే ప్రయత్నం చేసారు. కానీ అలియా బాడీ గార్డ్స్ ఆమెను అక్కడ నుండి తప్పించే ప్రయత్నం చేసారు. ఈ క్రమంలో అలియా బాడీ గార్డ్స్ పై కొంచం దురుసుగా వ్యవహరించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతుంది. ఇటువంటి దురుసు ప్రవర్తన వల్ల మీకు ఏం వస్తుంది? కొంచం మీ బాడీ గార్డ్స్ కి గౌరవం ఇవ్వండి. అలానే మరొక్కరు మీ బాడీ గార్డ్స్ కి గౌరవం ఇవ్వండి లేకపోతే మీ కెరీర్ నాశనం అయిపోతుంది అని సోషల్ మీడియాలో అలియాని ఆడుకుంటున్నారు.