‘హలో’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన కళ్యాణి.. రీసెంట్ గా చిత్రలహరి సినిమాతో మంచి హిట్ కొట్టి మంచి ఫామ్ లోనే ఉంది. అయితే గత కొంత కాలంగా అమ్మడు ఓ సినీ హీరో కుమారునితో డేటింగ్ లో ఉన్నారనే ప్రచారం సాగుతున్న కొట్టి పారేస్తున్న కళ్యాణి తాజాగా తను ప్రేమలో పడ్డానని చెప్పింది. ఒకరిని ప్రేమిస్తున్నానని అతన్నే పెళ్లి చేసుకుంటానని తేల్చి చెప్పింది. కానీ అదెవరన్నది మాత్ర ఇప్పటికి సస్పెన్స్ లో ఉంచిన పేల్చిన ప్రేమ బాంబు తో ఇంతకీ కళ్యాణిని ప్రేమలో పడేసిన వ్యక్తి ఎవరబ్బా అని సినీ జనాలు దుర్భిణీలు వేసి మరీ వెతికే పనిలో ఉన్నారు.