ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దిల్ రాజు తాజా చిత్రం నూటొక్క‌జిల్లాల అంద‌గాడు

cinema |  Suryaa Desk  | Published : Sun, Oct 20, 2019, 01:23 AM శ్రీనివాస్ అవసరాల,  ఇరుహానీ శర్మ ప్రధాన పాత్రలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్ర‌ధాన భాగ‌స్వామిగా నిర్మిస్తున్న నూటొక్క‌జిల్లాల అంద‌గాడు చిత్ర షూటింగ్ శ‌నివారం ఆరంభ‌మైంది.  సాగర్ దర్శకత్వం లో రూపొందే ఈ కామెడీ ఎంటర్టైనర్ ను దిల్‌రాజు తో పాటు ద‌ర్శ‌కుడు క్రిష్‌, ఫ‌స్ట్ ఫ్రేమ్స్ ఎంట‌ర్‌టైన‌ర్స్ అధినేత వై. రాజీవ్ రెడ్డిలు కూడా నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు ఎంపిక పూర్తి చేస్తున్నామ‌ని, త్వ‌ర‌లో రెగ్యుల‌ర్ షూటింగ్ చేయ‌నున్న‌ట్టు దిల్‌రాజు ఈ సంద‌ర్భంగా చెప్పారు. 


 


 


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com