![]() |
![]() |
ఫేమస్ సింగర్, బిగ్ బాస్ సీజన్ 2 రన్నరప్ గీతామాధురి.. నటుడు నందుని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆగస్ట్ 9న వీరికి పండంటి పాప జన్మించగా, రీసెంట్‌గా ఆ పాపకి పేరు పెట్టి ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘అందరికి నమస్కారం, నా పేరు దాక్షాయణి ప్రకృతి. మీ గీత, నందుల బ్లాక్ బస్టర్ బేబీని నేనే’ అంటూ తన ముద్దుల కూతుర్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ ఇన్ స్టాగ్రామ్‌లో ఫొటోలు షేర్ చేశారు గీతా మాధురి. పాప చాలా క్యూట్‌గా ఉందని కామెంట్స్ వస్తున్నాయి.
![]() |
![]() |