ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిస్కో రాజా లో ఎస్పీ బాలు పాడిన సాంగ్ విడుదల

cinema |  Suryaa Desk  | Published : Sun, Oct 20, 2019, 10:36 AM



మాస్ మహారాజ్ రవి తేజ మరోసారి తన పవర్ఫుల్ పెరఫార్మన్సుతో ఫాన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నారు, రవి తేజ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్  వి ఐ ఆనంద్ దర్సకత్వంలో రూపొందుతున్న సైంటిఫిక్ థ్రిల్లర్ డిస్కో రాజా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తాజాగా విడుదల చేసిన డిస్కోరాజా ఫస్ట్ లుక్ కి అద్భుతమైన స్పందన వచ్చింది.  ఈ నేపథ్యంలో ఈ మూవీలోని తొలిసాంగ్ నువ్వు నాతో ఏమన్నావో ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.. సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాసిన ఈ గీతాన్ని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించారు.. థమన్ సంగీతం సమకూర్చాడు.. మీరూ ఈ సాంగ్ ను వినండి.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com