ఇప్పటికే సామజవరగమన పాటతో రికార్డుల సృష్టిస్తున్న అల్లూ అర్జున్ అల వైకుంఠపురంలో తాజాగా మరో పాట విడుదలకు సిద్దమైంది. రాములూరాములా అంటూ సాగే ఈ పాట టీజర్‌ని సోమవారం సాయంత్రం 4.30 ని.లకు విడుదల చేయనున్నట్టు ఈ చిత్ర యూనిట్ చెప్పుతోంది. కాగా ఈపాట విడుదలకి సంబంధించి ఆదివారం మరో కొత్త పోస్టర్ని విడుదల చేసారు.