ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంత్రుల న‌డుమ తుపాకిరాముడు ప్రీ రిలీజ్‌

cinema |  Suryaa Desk  | Published : Mon, Oct 21, 2019, 01:16 AM



 తీన్మార్ ఫేమ్ బితిరి సతి అలియాస్ రవి తుపాకి రాముడు చిత్రంలో హీరోగా   ప్రేక్షకుల ముందుకు వ‌స్తున్నాడు.ఈ చిత్రం ప్రీ-రిలీజ్ ఈవెంట్  హైద‌రాబాద్‌లో జ‌రిగింది.  ఈకార్య‌క్ర‌మానికి మంత్రులు త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్‌, హ‌రీష్‌రావు, ఈటెల రాజేందర్‌, ద‌ర్శ‌కుడు ఎన్ శంక‌ర్‌, నిర్మాత దిల్‌రాజులతో పాటు భారీగారాజ‌కీయ‌నేత‌లు హాజ‌రు కావ‌టంతో కోలాహ‌లం నెల‌కొంది.  ఈ సంద‌ర్భంగా వ‌క్త‌లు బాల‌కిష‌న్‌తో పాటు చిత్ర‌యూనిట్‌ని అభినందించారు. 


 రసమై ఫిల్మ్స్' పతాకంపై టిఆర్ఎస్ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ ఈచిత్రాన్నినిర్మిస్తుండ‌గా, ప‌లు హాస్య చిత్రాలు తీసిన టి.ప్రభాకర్ దర్శకత్వం వహిస్తున్నారు..   ప్రియా  ప్రధాన పాత్రలో న‌టిస్తున్న‌ ఈ చిత్రాన్ని తెలంగాణ రాష్ట్రంలోని గోదావరిఖాని, రామగుండం పరిసరాల్లో చిత్రీకరించారు   ఈ చిత్రం అక్టోబర్ 25 న విడుదల కానుంది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com