ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అసురన్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు..!

cinema |  Suryaa Desk  | Published : Mon, Oct 21, 2019, 12:11 PM



సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న అసురన్ డైరెక్టర్ వెట్రిమార‌న్.. తాను ఆ సినిమా పట్ల సంతృప్తిగా లేనని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. నిర్మాత ఒత్తిడి వల్లే తాను అనుకున్నది తీయలేకపోయానని వెట్రిమార‌న్ తెలిపాడు. సినిమాకి సంబంధించి ఇంకా 22 రోజుల షూటింగ్ మిగిలి ఉండగా.. సినిమా రిలీజ్ మరో 40 రోజుల్లో అని చెప్పడంతో.. తీయాల్సిన చాలా షూటింగ్ భాగం తీయలేకపోయామని ఆయన అన్నారు. అయితే అదృష్టం కొద్ది సినిమాను ప్రేక్షకులు బాగా రిసీవ్ చేయనున్నారని.. అలా కాకుండా వేరేలా తీసుకుని ఉంటే సినిమా రిజల్ట్ వేరేలా వచ్చేదని డైరెక్టర్ అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com