ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏడు భాషల్లో ఉపేంద్ర ‘కబ్జా’

cinema |  Suryaa Desk  | Published : Mon, Oct 21, 2019, 02:17 PM



ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్ర ప్రస్తుతం ‘కబ్జా’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. దర్శకుడు ఆర్.చంద్రు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. రూ.40 కోట్ల బడ్జెట్టుతో ఈ మూవీ నిర్మితమవుతుంది. కాగా  ఈ చిత్రాన్ని కన్నడ, తెలుగు సహా మొత్తం ఏడు భాషల్లోకి అనువదిస్తుండడం విశేషం. అసలే ఉపేంద్ర..పైగా ఈ చిత్రానికి కబ్జా అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఉపేంద్ర యాక్టింగ్ గురించి అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో ఎంత మేరకు ప్రేక్షకులని ఆకట్టుకుంటాడో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com