ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మత్య్సకన్యలా వోగ్ పై ‘ఆలియాభట్’

cinema |  Suryaa Desk  | Published : Mon, Oct 21, 2019, 07:22 PM



వోగ్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ 2019 కోసం మత్స్యకన్య అవతారం ఎత్తింది బాలీవుడ్ చిన్నది ఆలియాభట్. అండర్ వాటర్ ఫొటో షూట్ తో ఈ అమ్మడు వోగ్ మ్యాగజైన్ పై మెరిసింది. వాటర్ లో మత్స్యకన్యలా ఈ అమ్మడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నాకు మత్స్యకన్యలా ఉండాలని ఉంది. నాకు లోతు భయం లేదు ..నిస్సారమైన జీవితానికి సంబంధించి కూడా నాకు ఎలాంటి భయం లేదు అని  ఆలియా భట్ ఈ ఫొటోను పోస్ట్ చేసి కామెంట్ పెట్టింది. దీనికి నెటిజన్స్ నిజంగా మత్స్య కన్యలు ఉంటే నీలాగే.. ఇలాగే ఉంటారేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వోగ్ మ్యాగజైన్ పై గతంలో పలు సార్లు కనిపించిన ఆలియా భట్ ఈసారి చాలా ప్రత్యేకంగా ఉందని బాలీవుడ్ వర్గాల వారు కూడా అంటున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com