ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సెన్సార్ పూర్తి చేసుకున్న హల్ చల్

cinema |  Suryaa Desk  | Published : Mon, Oct 21, 2019, 11:41 PM



రుద్రాక్ష్, ధన్య బాలకృష్ణ జంటగా శ్రీ రాఘవేంద్ర ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై  ప్రత్యూష కొల్లూరి సమర్పిస్తుండగా గణేష్ కొల్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న. తెరకెక్కుతున్న చిత్రం హల్ చల్. శ్రీపతి కర్రి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా హల్ చల్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. నవంబర్ లో సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. సెన్సార్ సభ్యుల నుంచి క్లీన్ యు సర్టిఫికెట్ అందుకుంది ఈ చిత్రం. రాజ్ తోట సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. భరత్ మధుసూదనన్ సంగీతం అందిస్తున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com