ప్లాప్స్ కి కారణాలు వెతుక్కుంటున్న హీరో..?

  Written by : Suryaa Desk Updated: Tue, Oct 22, 2019, 12:28 PM

ఆది కు ఎక్కువ ఫ్లాప్ లు ఉండటానికి గల కారణాలు ఏంటో విశ్లేషించుకున్నాడట. ఆది ఎక్కువగా తన సినిమాల్లో కమర్షియాలిటీ ఉండే విధంగా చూసుకుంటాడు. ఎటువంటి కథ అయినా కమర్షియల్ గా ఉండేలా... ఎంటర్ టైన్ మెంట్ స్క్రీన్ ప్లేతో చేస్తున్నాడట. కాన్సెప్ట్ ఓరియంటెడ్ కథలను ఎంపిక చేసుకున్నప్పుడు ఎంటర్ టైన్ మెంట్ తో కాకుండా సీరియస్ గా స్క్రీన్ ప్లేను నడిపించినట్లయితేనే సినిమాకు మంచి టాక్ వచ్చి తనకు కొద్దిగా ప్లస్ అవుతుందని భావించి ఇక నుండి మంచి కథను నమ్ముకుని సినిమాలు చేయాలనీ డిసైడ్ అయ్యాడు.
Recent Post