బరువు తగ్గిన బన్నీ..!

  Written by : Suryaa Desk Updated: Tue, Oct 22, 2019, 12:57 PM

బరువు తగ్గించుకోవడానికి అల్లు అర్జున్ చాలా కష్టపడినట్లుగా టాక్. జిమ్ ట్రైనర్ ఆధ్వర్యంలో కష్టతరమైన వర్కౌట్స్ చెయ్యడమే కాకుండా... కీటో డైట్‌ ఫాలో అయినట్లుగా చెబుతున్నారు. దాదాపు 4 నెలల పాటు బన్నీ కిలో డైట్ ని ఫాలో అవడంతో చాలా వెయిట్ తగ్గాడట. చాలా రోజులు కాదు నెలల పాటు.. కార్బోహైడ్రేట్లు ఉన్న ఫుడ్డే అల్లు అర్జున్ తీసుకోలేదట. కేవలం 4 నెలలోనే బన్నీ 10 నుండి 14 కిలోల బరువు తగ్గి అలా వైకుంఠపురములో సినిమా కోసం ఫిట్ గా న్యూ లుక్ లోకి మారాడట. మరి అలా వైకుంఠపురములో.. భారీ ప్రమోషన్స్ తో సంక్రాంతికే విడుదలవడానికి రేడి అవుతుంది.
Recent Post