గ్రాఫిక్స్ వర్క్స్ తో నలిగిపోతున్న వెంకిమామ..!

  Written by : Suryaa Desk Updated: Tue, Oct 22, 2019, 12:59 PM

వెంకటేష్ - నాగ్ చైతన్య కాంబినేషన్ లో తెరకెక్కుతున్న వెంకిమామ చిత్రంకి.... అన్ని సినిమాల్లాగే గాఫిక్స్ వర్కే సమస్య. ఈసినిమా లో యాక్షన్ సీక్వెన్స్ లు బాగా వున్నాయి అని తెలిసిందే. అయితే ఆ గ్రాఫిక్స్ వర్క్ అసలు పూర్తి అవ్వడంలేదు. రీసెంట్ గా కొన్ని గ్రాఫిక్స్ వర్క్ చూసిన సురేష్ బాబు అవి నచ్చకపోవడంతో మళ్లీ చేయమని చెప్పినట్లు బోగట్టా. అందుకే రిలీజ్ డేట్ పై ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు మేకర్స్.
Recent Post