కేవలం మహేష్ కోసమే ఇదంతా చేసిన.. స్టార్ హీరో..

  Written by : Suryaa Desk Updated: Tue, Nov 12, 2019, 08:44 PM

మహేష్ బాబు సోదరి కొడుకు గల్లా అశోక్ సినిమా ఆరంగ్రేటం  చేయబోతున్న సంగతి తెలిసిందే. అశోక్ తోలి సినిమా ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రామ్ చరణ్ రాబోతున్నాడు. ఆదివారం 11 గంటలకు ఈ సినిమా పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది.ఈ క్రక్రమానికి ముఖ్య అథిదిగా రామ్ చరణ్ హాజరయ్యారు.ముహూర్తానికి సన్నివేశానికి క్లాప్ చెర్రీ క్లాప్ కొట్టారు. ఈ ఫంక్షన్ కి  ముఖ్య అతిగా సినీ రాజకీయ ప్రముఖులు వచ్చారు. 


అయితే, సూపర్ స్టార్ కృష్ణ తో పాటుగా పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దేవశాస్ ఫెమ్ శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. జిబ్రా ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. డిసెంబర్ మొదటి వారం నుండి ఈ సినిమా రెగ్యులర్ షూట్ జరుపుకుంటుంది. తోలి సినిమా కావడంతో విశేషం ..  మహేష్ ఫ్యాన్స్ చూసి ఈ సినిమా హిట్ అని అంటున్నారు.
Recent Post