ట్రెండింగ్
Epaper    English    தமிழ்

“లైఫ్ అనుభ‌వించురాజా ” మూవీ ట్రైలర్ లాంచ్‌

cinema |  Suryaa Desk  | Published : Mon, Nov 18, 2019, 12:59 AM



రాజారెడ్డి మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై ఎఫ్ అండ్ ఆర్ స‌మ‌ర్ప‌ణ‌లో సురేష్ తిరుమూర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్రం లైఫ్ అనుభ‌వించు రాజా. రాజారెడ్డి కందాల నిర్మిస్తున్న ఈ చిత్రంలో నూత‌న న‌టీన‌టులు జూనియ‌ర్ ర‌వితేజ‌, శృతిశెట్టి, శ్రావ‌ణినిక్కి జంట‌గా న‌టిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప‌నులు పూర్తి చేసుకుని శుక్ర‌వారం ప్ర‌సాద్‌ల్యాబ్స్‌లో ముఖ్య అతిధిగా విచ్చేసిన‌ ప్ర‌ముఖ నిర్మాత రాజ్ కందుకూరి చేతులు మీదుగా ఈ చిత్ర ట్రైల‌ర్‌ను విడుద‌ల అయింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com