సెక్సియస్ట్ మాన్ ఆఫ్ ఆసియ... టాప్ 10 లో ప్రభాస్

  Written by : Suryaa Desk Updated: Thu, Dec 05, 2019, 09:39 PM

ఆరు అడుగుల ఆజానుబాహుడు , అమ్మాయిలకు చూడగానే మతి పోయే అందం ఇంకా ఎవరు ఇంత చెప్పకా అది ప్రభాస్, ఈయన ఒక్కసారి గా పాన్ ఇండియా స్టార్ అయ్యిపోయాడు బాహుబలి తో.. అప్పటి దాకా తెలుగు లో మాత్రమే ఫ్యాన్స్ ప్రభాస్ కి ఇప్పుడు ఇండియా దాటి వేరే దేశాలలో కూడా ఈయనకి ఫ్యాన్స్ ఎక్కువ అయ్యిపోయారు.. అందరు బాహుబలి చూసాక ప్రభాస్ కి ఫిదా అయ్యిపోయిన వాళ్లే..ఇప్పుడు ప్రభాస్ ని మోస్ట్ సెక్సియస్ట్ మాన్ ఆఫ్ ఆసియ పదో స్థానం లో నిలిచేల చేసింది.. ఇది దశాబ్దం మొత్తానికి అంతే కానీ ఒక్క సంవత్సరానికి కాదు.. అంటే ఈయన క్రేజ్ ఎంతో చూడండి ..ఆన్లైన్ లో ఈ కాంటెస్ట్ జరిగింది.. టాప్ వన్ లో హృతిక్ రోషన్ నిలిచారు..సాహూ తో ప్రేక్షకులని మెప్పించలేక పోయిన ఆయన క్రేజ్ మాత్రం తగ్గలేదు.. జాన్ తో మెప్పిస్తారో లేదో చూడాలి మరి..
Recent Post