సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా పూజిత పొన్నా తాజాగా కొన్ని ఫోటోస్‌ను షేర్ చేసింది. రంగస్థలం సినిమాలో పూజిత పొన్నాడ ఆదికి లవ్ ఇంట్రెస్ట్‌గా చేసింది. ఆ సినిమా మంచి హిట్ అవ్వడంతో ఈ భామకు ఆఫర్స్ కూడా బాగానే వచ్చాయి. అందులో భాగంగా పూజిత 'వేర్ ఈజ్ వెంకట లక్ష్మి', 'బ్రాండ్ బాబు', 'సెవెన్' సినిమాల్లో నటించింది.