ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూల‌ర్’ ట్రైలర్ విడుదల..

cinema |  Suryaa Desk  | Published : Sun, Dec 08, 2019, 10:11 AM



కెఎస్ ర‌వికుమార్ దర్శకత్వంలో బాల‌కృష్ణ కథానాయుకుడిగా  రూపొందిన తాజా చిత్రం ‘రూల‌ర్’. సీనియర్ నిర్మాత సి. కళ్యాణ్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. పవర్ ఫుల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ కు మంచి స్పందన వచ్చింది.  తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఇందులో బాలయ్య చెప్పే డైలాగులు అభిమానులను ఆకట్టుకునేలా ఉన్నాయి.  ఈ చిత్రంలో భూమిక, జయసుధ, ప్రకాశ్ రాజ్, సప్తగిరి తదితరులు ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ 20న విడుద‌ల చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com