ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఎఫ్ -2' సీక్వెల్ ప్లాన్ లో అనీల్?

cinema |  Suryaa Desk  | Published : Sat, Jan 18, 2020, 06:03 PM



అనిల్ రావిపూడి నెక్స్ట్ మరో స్టార్ హీరోతో చేస్తాడేమోలే అనుకుంటుంటే .... అనిల్ రావిపూడి తో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోస్ ఎవరూ ఫ్రీ గా లేకపోవడంతో.. అనిల్ రావిపూడి మరోసారి ఎఫ్ 2 సీక్వెల్ చేసే ఆలోచనలోనే ఉన్నాడట. దిల్ రాజు బ్యానర్ లో ఎఫ్ 2 సీక్వెల్ గా ఎఫ్ 3 కథను ప్రిపేర్ చేసుకుంటూ.. వెంకటేష్ - వరుణ్ తేజ్ లతో మరోసారి సినిమా చెయ్యడానికి రెడీ అవుతున్నాడు. మరి ఎఫ్ 2 బ్లాక్ బస్టర్ కావడం తో ఎఫ్ 3 పై భారీ అంచనాలుంటాయి. మరి ఆ అంచనాలు అందుకోవడానికి అనిల్ రావిపూడి ఎఫ్ 3 స్క్రిప్ట్ ని మరింత కామెడీగా బలంగా రాసుకుంటున్నాడట. మహేష్ తర్వాత స్టార్ హీరోతో మూవీ చేస్తాడని అందరూ అంటూఉంటే అనిల్ రావిపూడి మాత్రం కామెడీ తోనే మళ్ళీ హిట్ కొట్టాలని డిసైడ్ అయ్యాడని తెలుస్తుంది .






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com