ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'మిస్టర్ అండ్ మిస్' ఫస్ట్ లుక్

cinema |  Suryaa Desk  | Published : Sat, Jan 18, 2020, 06:27 PM



 అశోక్ రెడ్డి దర్శకత్వంలో  తెరకెక్కిస్తున్నా చిత్రం 'మిస్టర్ అండ్ మిస్'.  తెలుగు కథ, కథనాలు రియలిస్టిక్ కథల వైపు పరుగులు పెడుతున్నాయి. యూత్‌ని ఎట్రాక్ట్ చేసే అంశాలలో సహజత్వం ముందు ఉంటుంది. అలాంటి కథే 'మిస్టర్ అండ్ మిస్'. డేటింగ్‌లు, వీడియో చాటింగ్‌లు ప్రేమలో భాగం అయిన ఈ జనరేషన్ ప్రేమకథగా 'మిస్టర్ అండ్ మిస్' చిత్రం రూపొందిందని చిత్రయూనిట్ చెబుతుంది. తెలుగు ప్రేక్షకుల టేస్ట్‌లో మార్పులు వచ్చాయి. ఆ మార్పులకు తగ్గట్టుగానే కొత్తగా వస్తోన్న మేకర్స్ సరికొత్త కాన్సెప్ట్స్‌తో వస్తున్నారు. అలా ఇప్పుడు 'మిస్టర్ అండ్ మిసెస్' అంటూ ఓ సినిమా రాబోతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com