ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘అల వైకుంఠపురములో’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్!

cinema |  Suryaa Desk  | Published : Sun, Jan 19, 2020, 02:27 PM



స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తోన్న ‘అల వైకుంఠపురములో’.  భారీ అంచనాల నడుమ విడుదలైన ‘అల వైకుంఠపురములో’ చిత్రం భారీ వసూళ్లను రాబడుతోంది.  ఇక ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా వారం రోజుల్లో 107.65 కోట్ల షేర్ ను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది. 87 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడం తో ఈ సినిమా కొన్న బయ్యర్లందరూ లాభాల్లోకి వచ్చారు. ఫుల్ రన్ లో ఈ చిత్రం మరో 30కోట్ల వసూళ్లను రాబట్టుకోనే అవకాశాలు వున్నాయి. దాంతో బాహుబలి 2, బాహుబలి తరువాత అత్యధిక వసూళ్లను రాబట్టిన మూడో తెలుగు సినిమా గా అల.. రికార్డు క్రీయేట్ చేయనుంది.


వారం రోజులకు గాను అల.. వైకుంఠపురములో వసూళ్ల వివరాలు :


నైజాం - 27.6 కోట్లు సీడెడ్ - 13 కోట్లు ఉత్తరాంద్ర - 13.56 కోట్లు గుంటూరు - 8.18 కోట్లు తూర్పు గోదావరి - 7.03 కోట్లు పశ్చిమ గోదావరి - 6.21 కోట్లు ' కృష్ణా - 6.48 కోట్లు నెల్లూరు - 2.89 కోట్లు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 7రోజులకు గాను షేర్ = 84.95 కోట్లు రెస్ట్ ఆఫ్ ఇండియా - 9.75 కోట్లు ఓవర్సీస్ - 12.95కోట్లు మొత్తం ప్రపంచ వ్యాప్తంగా 7రోజులకు గాను షేర్ = 107.65 కోట్లు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com