పింక్ బికినీలో మెరిసిన ‘ప్రగ్య’

  Written by : Suryaa Desk Updated: Mon, Jan 20, 2020, 05:58 PM

నటి  ప్రగ్య జైశ్వాల్   చేతిలో ప్రస్తుతం సినిమాలు ఏవీ లేవు. కానీ  ఈ బ్యూటీ   సోషల్ మీడియాని  నిరంతరం  ఏదో  ఒక  కొత్త  ఫోటోషూట్ తో వేడెక్కిస్తూనే  ఉంది.  ప్రస్తుతం  ఇండోనేషియాలోని  ఎగ్జోటిక్  బీచ్  లొకేషన్  బాలీలో  సెలబ్రేషన్  మూడ్ లో ఉంది  ఈ  బ్యూటీ. అక్కడ రకరకాల కాస్ట్యూమ్స్ తో  ఫోటోషూట్లలో  నిమగ్నమైంది. ఇంతకు ముందు రెడ్ హాట్ డ్రెస్ లో ఫోటోలను రిలీజ్ చేసింది. అవి జోరుగా వైరల్ అయి పోయాయి. తాజాగా రిలీజ్ చేసిన పింక్ బికినీ ఫోటో చూస్తే  వావ్ అనాల్సిందే. అసలే స్మైలీ ఫేస్.. ఆపై కర్లీ హెయిర్ .. దానికి పింక్  బికినీ యాడ్ అయింది.  ఈ ఫోటో  చూసిన నెటిజన్స్  కామెంట్స్ కామనే.  ఐల్యాండ్ గర్ల్.. ప్రిన్సెస్ అంటూ అభిమానులు తెగ పొగిడారు.
Recent Post